భారతదేశం, ఫిబ్రవరి 7 -- రాశుల ఆధారంగా, జన్మ నక్షత్రాల ఆధారంగా ఎలా అయితే చాలా విషయాలను తెలుసుకోవచ్చో, అలాగే ఒక మనిషి పేరులో ఉన్న మొదటి అక్షరం ద్వారా కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. పేరులో ఉన్న మొదటి అక్షరం ద్వారా ఆ వ్యక్తి ప్రవర్తన తీరు ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు, భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలు చెప్పవచ్చు. ఈరోజు 'P' అక్షరం వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం.

పేరు 'P' అక్షరంతో మొదలవుతున్నట్లయితే వారిలో చాలా ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. పైగా ఈ వ్యక్తులు ఎవరినీ కూడా బాధ పెట్టడానికి ఇష్టపడరు. 'P' అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే వారి జీవితం చాలా బాగుంటుంది. అయితే ప్రేమ విషయంలో మాత్రం అంత అదృష్టవంతులు కారని చెప్పవచ్చు. వైవాహిక జీవితంలో మాత్రం వీరు బాధ్యతలను పూర్తిగా, చక్కగా నిర్వర్తిస్తారు. భాగస్వామి పట్ల అంకితభావంతో ఉంటారు.

'P' అక్షర...