భారతదేశం, మార్చి 7 -- Naari Movie Review: ఆమని, వికాశ్ వశిష్ట, మౌనిక రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ నారి. మెసేజ్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి సూర్య వంటిపల్లి దర్శకత్వం వహించాడు. శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అంటే?
మంత్రి భూపతి (నాగ మహేష్) కొడుకుతో పాటు అతడి స్నేహితులు ఓ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడుతారు. భూపతికి భయపడి అతడికి వ్యతిరేకంగా కేసు వాదించడానికి ఎవరూ ముందుకు రారు. బాధితురాలికి లాయర్ శారద (ప్రగతి) అండగా నిలుస్తుంది. ఈ కేసును వాధించడంలో భారతి(ఆమని, మౌనిక రెడ్డి) జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుంటుంది శారద.
అసలు భారతి ఎవరు? తన కుటుంబంలో జరిగిన తప్పు మరెవరికి జరగకూడదని భారతి ఎలాంటి నిర్ణయం తీసుకున్నది? ప్రేమ పేరుతో భారతిని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.