భారతదేశం, ఏప్రిల్ 2 -- Mystery Thriller Movie తమిళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ కే 13 తెలుగులోకి వచ్చింది. కే 13 పేరుతోనే యూట్యూబ్‌లో రిలీజైన ఈ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో అరుళ్‌నిధి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోహీరోయిన్లుగా నటించారు. కే 13 మూవీకి భరత్ నీలకంఠన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో గాయత్రి, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ ఈ మూవీలో గెస్ట్ రోల్లో కనిపించాడు. సామ్ సీఎస్ మ్యూజిక్ సమకూర్చాడు.
2019లో థియేటర్లలో రిలీజైన ఈ తమిళ మూవీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా కథ మొత్తం దాదాపుగా ఒకే రూమ్‌లో సాగుతుంది. కాన్సెప్ట్‌తో పాటు అరుళ్‌నిధి, శ్రద్ధా శ్రీనాథ్ యాక్టింగ్ మంచి పేరొచ్చింది. ముఖ్యంగా సినిమాలోని ట్విస్ట్‌లను దర్శకుడు డిఫరెం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.