భారతదేశం, మార్చి 29 -- మయన్మార్‌లో శుక్రవారం సంభవించిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భూకంపం కారణంగా మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటివరకు 694మంది మరణించారని, 1670కుపైగా మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఎత్తైన భవనం కుప్పకూలి ఆరుగురు మృతి చెందారు.
మయన్మార్ భూకంపం నేపథ్యంలో సహాయక చర్యలకు అంతర్జాతీయ మద్దతును కోరానని, ఏహెచ్ఏ సెంటర్, భారత్ నుంచి మద్దతు కోసం కొన్ని ఆఫర్లను అనుమతించామని జుంటా చీఫ్ మిన్ ఆంగ్ హ్లయింగ్ స్టేట్ బ్రాడ్‌క్యాస్టర్ ఎంఆర్‌టీవీలో వీడియో ప్రసంగంలో తెలిపారు.
మయన్మార్‌లోని రెండో అతిపెద్ద నగరమైన మాండలే సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. 11 నిమిషాల తర్వాత 6.4 తీవ్రతతో మరోసారి ప్రకంపనలు వచ్చాయి.
మయన్మార్ యాక్టివ్ ఎర్త్క్వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.