భారతదేశం, ఫిబ్రవరి 17 -- దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో భారీ పతనాన్ని చూస్తున్నాయి. సోమవారం ట్రేడింగ్ సెషన్‌కి ముందు నిఫ్టీ50 ఇండెక్స్ 2 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ 7 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ 9 శాతం నష్టపోయాయి. ఇక సోమవారం కూడా నష్టాలు కొనసాగుతుండటంతో, ఈ నెంబర్ ఇంకా పెరగొచ్చు. ఇంతటి పతనం దృష్ట్యా మిడ్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ చుట్టూ మదుపర్లలో ఇప్పుడు గందరగోళం నెలకొంది. ఆయా ఫండ్స్‌లో ఇప్పుడు సిప్ (సిస్టెమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ఆపేయాలా? లేక ఇంకా యాడ్ చేయాలా? అని ఇన్వెస్టర్లు ఆలోచిస్తున్నారు. దీనిపై నిపుణులు మాట ఏంటంటే..
ఈ విషయంపై నిపుణులు సునిశితమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్మాల్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అస్థిరంగా ఉంటాయని వారు చెబుతున్నారు. అందువల్ల అధిక రిస్క్ తీసుకోగలిగే ఇ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.