భారతదేశం, ఏప్రిల్ 13 -- ద్రవ్యోల్బణంతో పోరాడేందుకు సామాన్యుడికి ఉన్న అతిపెద్ద ఆయుధం 'ఇన్వెస్ట్మెంట్'. ఈ విషయం ఇటీవలి కాలంలో బాగా అర్థమవ్వడంతో చాలా మంది భవిష్యత్తు కోసం పెట్టుబడులను ప్రారంభిస్తున్నారు. వీరిలో చాలా మంది సులభతరమైన మ్యూచువల్ ఫండ్స్‌ని ఎంచుకుంటున్నారు. నెల నెల సిప్ చేస్తూ, సంపద సృష్టికి కలలు కంటున్నారు. కానీ ఇప్పటికీ చాలా మంది తమ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ప్రారంభించడం లేదు. తక్కువ జీతంలో డబ్బులు సరిపోవడం లేదని, మిగిలిన అర-కొరతో ఇన్వెస్ట్మెంట్ చేసినా ప్రయోజనం లేదని అనుకుంటున్నారు. కానీ ఇది నిజం కాదు! స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంత పెట్టుబడి పెడుతున్నాము అన్నది కాదు, ఎంత కాలం పెట్టుబడి పెట్టాము అన్నదే ముఖ్యం! ఈ నేపథ్యంలో, నెలకు కనీసం రూ. 1000తో సిప్ ప్రారంభిస్తే ఏమవుతుంది? అసలు ఏమైనా ప్రయోజనం ఉందా? అన్న వి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.