భారతదేశం, ఏప్రిల్ 9 -- కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ సెబాస్టియన్ పీసీ 524 థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చింది. మంగళవారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. ఆహా ఓటీటీలోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది. రెండు ప్లాట్‌ఫామ్స్‌లో కేవలం తెలుగు వెర్షన్‌ను మాత్రమే చూడొచ్చు.
సెబాస్టియన్ పీసీ 524 మూవీలో కిరణ్ అబ్బవరానికి జోడీగా నువేక్ష హీరోయిన్గా నటించింది. కోమలి ప్రసాద్‌తో పాటు రోహిణి, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించాడు.
2022లో థియేటర్లలో రిలీజైన సెబాస్టియన్ పీసీ 524 మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. కాన్సెప్ట్ కొత్తదే అయినా దానిని తెరపై ఆసక్తికరంగా ప్రజెంట్ చేయడంలో దర్శక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.