భారతదేశం, ఏప్రిల్ 14 -- స్టాక్ మార్కెట్లో భారీ సంపదను సృష్టించుకోవాలంటే అది దీర్ఘకాల పెట్టుబడులతోనే సాధ్యం అవుతుందని నిపుణులు చెబుతుంటారు. ఒక మంచి స్టాక్‌ని ఎంచుకుని, చాలా కాలం పాటు దానితో జర్నీ చేస్తే మనకి అద్భుత రిటర్నులు వస్తాయి. అనేక మల్టీబ్యాగర్ స్టాక్స్ ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు రుజువు చేశాయి. ఈ తరహా మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటి ఆల్ఫా ట్రాన్స్ఫార్మర్స్! ఇదొక మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్. కేవలం 3ఏళ్లల్లోనే రూ. 1లక్ష ఇన్వెస్ట్‌మెంట్‌ని రూ. 10లక్షలు చేసిన స్టాక్ ఇది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ ఆల్ఫా ట్రాన్స్ఫార్మర్స్ స్టాక్ మూడేళ్ల క్రితం రూ.8.01గా ఉండేది. ఏప్రిల్ 11తో ముగిసిన ట్రేడింగ్ సెషన్లో ఈ స్టాక్ ధర రూ.81.73 వద్ద ముగిసింది.
ఆల్ఫా ట్రాన్స్ఫార్మర్స్ ఇటీవలి దశాబ్దాల్లో భారత స్టాక్ మార్కెట్ అందించిన వెల్త్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.