భారతదేశం, ఏప్రిల్ 15 -- మోటోరోలా తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ని ఇండియాలో లాంచ్ చేసింది. దీని పేరు మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్. ఇదొక మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్. మిలిటరీ గ్రేడ్ ఎంఐఎల్-ఎస్టీడీ-810హెచ్ సర్టిఫికేషన్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్, క్వాడ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ సింగిల్ 8 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.22,999. ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా సొంత వెబ్సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ ఏప్రిల్ 23 నుంచి ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉండనుంది.
పాంటోన్ సర్ఫ్ ది వెబ్, పాంటోన్ జిబ్రాల్టర్ సీ అనే రెండు కలర్ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ లభించనుంది.
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.