భారతదేశం, సెప్టెంబర్ 17 -- నేడు 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం! రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో ఒక సామాన్య ప్రచారక్గా మొదలై.. భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన, ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఎదిగిన ఆయన జీవితం - సిద్ధాంతం (సూత్రాలు), సేవ, సమర్పణ (అంకితభావం), సంఘటన్ (సంస్థాగత నిర్మాణం), సంఘర్షణ, సుపరిపాలనకు అద్దం పడుతుంది.
గుజరాత్లోని వాద్నగర్లో ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంలో మోదీ ప్రయాణం మొదలైంది. ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా ఆయన బాల్యం, యవ్వనం.. క్రమశిక్షణ, దేశభక్తి, నిస్వార్థ సేవాభావనతో ముడిపడి ఉన్నాయి. ప్రచారక్గా దేశమంతా పర్యటించి, కార్యక్రమాలు నిర్వహించారు, కార్యకర్తలను సమీకరించారు. ఆనాటి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. భవిష్యత్తులో ఆయన ప్రధానిగా సాధించిన 370, 35ఏ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.