భారతదేశం, మార్చి 25 -- MMTS Accused: హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు గుర్తించార. అత్యాచాారానికి ప్రయత్నించిన వ్యక్తి ఫోటోలను బాధితురాలు గుర్తించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు హైదరాబాద్‌కు చెందిన మహేష్‌గా గుర్తించారు. నిందితుడిని ఏడాది క్రితం భార్య వదిలేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
హైదరాబాద్‌లో శనివారం రాత్రి ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం ఘటన సంచలనం సృష్టించింది. సికింద్రాబాద్‌లో మొబైల్ రిపేర్ చేయించుకుని మేడ్చల్ వెళ్లే ఎంఎంటీఎస్ రైలు ఎక్కిన యువతిపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆందోళనకు గురైన యువతి కదులుతున్న రైలు నుంచి దూకేసింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం స్థానికుల సమాచారంతో బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి అక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.