Hyderabad, ఫిబ్రవరి 28 -- MM Keeravani Concert: ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి.. ఈ కాంబినేషన్ ఎన్ని అద్భుతాలు సృష్టించిందో మనకు తెలుసు. ఏకంగా ఆస్కార్ నే గెలుచుకొచ్చిన జోడీ వీళ్లది. ఇప్పుడు కీరవాణి తన 'నా టూర్ ఎంఎంకే' కాన్సర్ట్ కు సిద్ధమవుతున్న వేళ ఈ జోడీ సినిమాల్లో క్రియేట్ చేసిన మ్యాజిక్ ను లైవ్ లో వినడానికి ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సమయంలో రాజమౌళి తనకు ఒరిజినల్ సౌండ్‌ట్రాక్స్ కూడా కావాలంటూ డిమాండ్ చేస్తున్నాడు.
ఎంఎం కీరవాణి కాన్సర్ట్ హైదరాబాద్ లోని హైటెక్స్ లో మార్చి 22న సాయంత్రం 7 గంటలకు జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (ఫిబ్రవరి 28) దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు.
ఈ కాన్సర్ట్ కోసం తాను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని, అయితే ఇందులో పాటలతోపాటు ఒరిజనల్ సౌండ్‌ట్రాక్స్ కూడా ఉండాల్సిందే అంటూ తన ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.