తెలంగాణ,హైదరాబాద్, మార్చి 23 -- తెలంగాణ వేదికగా(హైదరాబాద్) మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మే 7 నుంచి 31వ తేదీ వరకు.72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల నుంచి అందగత్తెలు తరలిరానున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా అందం, ప్రతిభను చాటడమే కాకుండా తెలంగాణ సాంస్కృతిక వైభవం, సంప్రదాయలతో పాటు పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం రాష్ట్రానికి వచ్చిందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని. విజయవంతంగా పూర్తి చేస్తామని ధీమాను వ్యక్తం చేస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలను ఇక్కడ తెలుసుకోండి..
Published by HT Digital Content Services with permission from HT Telu...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.