భారతదేశం, మార్చి 28 -- ఐక్యూ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు రెడీ అవుతోంది. దీని పేరు ఐక్యూ జెడ్10. ఈ గ్యాడ్జెట్‌కి సంబంధించి అనేక వివరాలను సంస్థ టీజ్ చేస్తూ వస్తోంది. ఇది ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ అయినప్పటికీ, ఇందులో కొన్ని ప్రీమియం ఫీచర్లు కూడా వస్తున్నాయని తెలుస్తోంది. ఇది మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మంచి ఆప్షన్ అవ్వొచ్చు. ప్రస్తుతానికి, ఐక్యూ జెడ్10 లాంచ్ కావడానికి ఇంకా కొన్ని రోజులు మిగిలి ఉంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అనేక లీకులు ఇప్పటికే స్పెసిఫికేషన్లు, ఫీచర్లను వెల్లడించాయి. తాజా లీక్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర కూడా బయటకు వచ్చింది. ఏప్రిల్ 11న ఐక్యూ జెడ్10 లాంచ్‌కు ముందు ఈ గ్యాడ్జెట్‌కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
స్మార్ట్‌ప్రిక్స్ నివేదిక ప్రకారం, ఐక్యూ జెడ్10 రెండు స్టోరేజ్ ఆ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.