భారతదేశం, మార్చి 28 -- ఐక్యూ నుంచి కొత్త స్మార్ట్​ఫోన్​ లాంచ్​కు రెడీ అవుతోంది. దీని పేరు ఐక్యూ జెడ్​10. ఈ గ్యాడ్జెట్​కి సంబంధించి అనేక వివరాలను సంస్థ టీజ్​ చేస్తూ వస్తోంది. ఇది ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్​ అయినప్పటికీ, ఇందులో కొన్ని ప్రీమియం ఫీచర్లు కూడా వస్తున్నాయని తెలుస్తోంది. ఇది మిడ్-రేంజ్ స్మార్ట్​ఫోన్​ మార్కెట్లో మంచి ఆప్షన్​ అవ్వొచ్చు. ప్రస్తుతానికి, ఐక్యూ జెడ్10 లాంచ్ కావడానికి ఇంకా కొన్ని రోజులు మిగిలి ఉంది. అయితే, ఈ స్మార్ట్​ఫోన్​కి సంబంధించిన అనేక లీకులు ఇప్పటికే స్పెసిఫికేషన్లు, ఫీచర్లను వెల్లడించాయి. తాజా లీక్​లో ఈ స్మార్ట్​ఫోన్ ధర కూడా బయటకు వచ్చింది. ఏప్రిల్ 11న ఐక్యూ జెడ్10 లాంచ్​కు ముందు ఈ గ్యాడ్జెట్​కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్మార్ట్​ప్రిక్స్ నివేదిక ప్రకారం, ఐక్యూ జెడ్10 రెండు స్టోరేజ్ ఆ...