భారతదేశం, డిసెంబర్ 13 -- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మెస్సీకి వెల్ కమ్ చెప్పారు.

మెస్సి వర్సెస్ రేవంత్ టీమ్ మ్యాచ్ లో రేవంత్ టీమ్ విజేతగా నిలిచింది. ఈ టీమ్ కు మెస్సి ట్రోఫీ అందించాడు.

మెస్సీతో రేవంత్ రెడ్డి మనవడు ఫుట్ బాల్ ఆడాడు. అది చూసి రేవంత్ మురిసిపోయాడు. ఆ తర్వాత మెస్సీతో ఫొటో కూడా దిగాడు.

గ్రౌండ్ లో చిన్నారులకు మెస్సి ట్రైనింగ్ ఇస్తున్నాడు. బంతిని కిక్ చేస్తూ ఎంటర్ టైన్ చేస్తున్నాడు.

ఉప్పల్ స్టేడియంలో మెస్సి ఈవెంట్ స్ట్రీమింగ్ టెక్నికల్ సమస్య కారణంగా కాసేపు ఆగిపోయింది. ఈ ఈవెంట్ ను సోనీ లివ్ స్ట్రీమింగ్ చేస్తోంది.

స్టాండ్స్ లో ఉన్న ఫ్యాన్స్ కోసం మెస్సి బాల్స్ కిక్ చేశాడు. ఆ బంతులను అందుకునేందుకు ఫ్యాన్స్ పోటీపడ్డారు.

ఫుట్ బాల్ లెజెండ్ మెస్సి గ్రౌండ్లోకి వచ్చాడు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రౌండ్ లోకి...