భారతదేశం, ఏప్రిల్ 14 -- పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోన్ 'మోసం' కేసులో భారతదేశం చేసిన అభ్యర్థన మేరకు పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యాపారవేత్త తన భార్య ప్రీతి చోక్సీతో కలిసి దేశంలోని ఆంట్వెర్ప్లో నివసిస్తున్నట్లు మీడియా నివేదికలు ధృవీకరించిన కొన్ని వారాల్లో ఈ పరిణామం చోటు చేసుకుంది.
వజ్రాల వ్యాపారిని శనివారం అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇంటర్‌పోల్ ఆయన అరెస్ట్‌పై రెడ్ నోటీస్‌ని డిలీట్ చేసిన అనంతరం, భారత్‌కు చెందిన ఈడీ, సీబీఐలు బెల్జియం అధికారులకు మెహుల్ చోక్సీ అప్పగింత కోసం అభ్యర్థన చేసినట్టు, ఆ తర్వాతే ఈ అరెస్ట్ జరిగినట్టు సమాచారం.
మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగించాలని అధికారులు బెల్జియం అఫీయల్స్ని అడిగినట్టు మార్చ్‌లో కూడా పలు నివేదికలు బయటకు వచ్చాయి.
గీతాంజలి జెమ్స్ వ్యవస్థాపకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.