భారతదేశం, మార్చి 21 -- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మర్చెంట్ నేవీ ఆఫీసర్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. యూపీ మీరట్‌లో సౌర్‌భ్ రాజ్పుట్ని హత్య చేసినట్టు అతని భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. ఇందులో భాగంగానే అసలేం జరిగిందో వివరించారు.
ముస్కాన్ రస్తోగి- సాహిల్‌లు ఒకటే స్కూల్లో చదివారు. అయితే 2019లో వాట్సాప్ గ్రూప్‌లో స్కూల్ ఫ్రెండ్స్ రీ-కనెక్ట్ అయ్యారు. వీరందరు కలిసి మీరట్‌లోని ఓ మాల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ పార్టీలోనే ముస్కాన్- సాహిల్‌లు కలుసుకున్నారు. ఇది అఫైర్‌కి దారి తీసింది. కానీ ముస్కాన్‌కి సౌరభ్ రాజ్పుట్తో వివాహం జరిగింది. కాగా.. ఉద్యోగం రిత్యా సౌరభ్ లండన్‌లో ఉండేవాడు. ఫలితంగా కొత్త అఫైర్ బాగా బలపడింది.
వీరి బంధం వెనుక డ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.