Hyderabad, ఏప్రిల్ 3 -- ఎప్పుడూ ఉల్లిపాయ పకోడీయేనా మమ్మీ వెరైటీగా ఏదైనా చేయచ్చు కదా అనే పిల్లలు మీ ఇంట్లో కూడా ఉంటే ఈ రెసిపీ మీ కోసమే. ఉల్లిపాయలు, శనగపిండితో కేవలం పది నిమిషాల్లో తయారు చేయగల ఆనియన్ రింగ్స్ మీ పిల్లలనే కాదు ఇంట్లో ప్రతి ఒక్కరికీ ఫుల్గా సాటిస్ఫై చేస్తాయి. వీటిని రుచి చూశారంటే ఎవ్వరైనా మెచ్చుకోవాల్సిందే. సాయంత్రం పూట అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిథులకు కూడా వీటిని ఈజీగా తయారు చేసి పెట్టచ్చు. ఎక్కువ శ్రమ లేకుండా, తక్కువ పదార్థాలతో సింపుల్గా కరకరలాడే మసాలా ఆనియన్ రింగ్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి.
వీటిని టమాటో సాస్ లేదా పెరుగుతో నంచుకుని తిన్నారంటే యమ్మీ అనకుండా ఉండలేరు. రెసిపీ చాలా సింపుల్ గా ఉంది కదా.. రుచి కూడా అదిరిపోతుంది. కావాలంటే ట్రై చేసి చూడండి.
Published by HT Digital Content Services with permission from HT...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.