భారతదేశం, ఫిబ్రవరి 16 -- ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ మారుతీ సుజుకీ మోడల్స్‌లో డిజైర్ ఒకటి. ఈ డిజైర్‌కి సంబంధించిన ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని గతేడాది నవంబర్‌లో సంస్థ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మారుతీ సుజుకీ డిజైర్ ఫేస్‌లిఫ్ట్ ధరను తొలిసారి పెంచింది. సబ్ కాంపాక్ట్ సెడాన్ ధరలను మొత్తం శ్రేణిలో కనీసం రూ .5,000 పెంచింది. దీంతో డిజైర్ ప్రారంభ ధర రూ.6.79 లక్షల నుంచి రూ.6.84 లక్షలకు పెరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సబ్ కాంపాక్ట్ సెడాన్ స్పేస్‌లో డిజైర్ అత్యంత ప్రజాధారణమైన ప్రాడక్ట్ అనడంలో సందేహం లేదు. కొత్త అవతారంలో డిజైర్ డిజైన్, ఫీచర్లు, టెక్నాలజీ పరంగా చాలా మార్పులతో వచ్చింది. సెడాన్ లుక్ కొత్త ఫ్రంట్ ఫేస్‌తో వస్తోంది.
తాజా పెంపుతో, మారుతీ సుజుకీ డిజైర్ శ్రేణి ఇప్పుడు రూ .6.84 లక్షల ఎక్స్‌షోరూం ధర నుంచి ప్రారంభమవుతుంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.