భారతదేశం, జనవరి 29 -- మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్‌లు మంచి అమ్మకాలు చేస్తాయి. మారుతి సుజుకి ఫ్లాగ్షిప్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనోకు మంచి డిమాండ్ ఉంది. ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్, మంచి ఫీచర్లు, భద్రతను కలిగి ఉంది. కొత్త ఫేస్‌లిఫ్టెడ్ బాలెనో రైడ్, బిల్డ్ క్వాలిటీ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌తో పోలిస్తే కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. మంచి సీటింగ్, ఇంజిన్, కొత్త ఫీచర్లు చిన్న ఫ్యామిలీకి ఇది మంచి ఆప్షన్. స్టైలింగ్, 360 డిగ్రీ కెమెరా, హెడ్ అప్ డిస్‌ప్లేలాంటి ఫీచర్లు దీనికి యాడ్ చేశారు.
ఈ హ్యాచ్‌బ్యాక్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ), హిల్-హోల్డ్ అసిస్ట్, ప్రయాణికులందరికీ 3 పాయింట్ సీట్ బెల్ట్‌లు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్లు, వెనుక పార్కింగ్ సెన్సార్లతో ఉంటుంది.
మారుతి సుజుకి బాలెనో బేస్ వేరియంట్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.