భారతదేశం, జనవరి 29 -- మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్‌లు మంచి అమ్మకాలు చేస్తాయి. మారుతి సుజుకి ఫ్లాగ్‌షిప్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనోకు మంచి డిమాండ్ ఉంది. ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్, మంచి ఫీచర్లు, భద్రతను కలిగి ఉంది. కొత్త ఫేస్‌లిఫ్టెడ్ బాలెనో రైడ్, బిల్డ్ క్వాలిటీ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌తో పోలిస్తే కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. మంచి సీటింగ్, ఇంజిన్, కొత్త ఫీచర్లు చిన్న ఫ్యామిలీకి ఇది మంచి ఆప్షన్. స్టైలింగ్, 360 డిగ్రీ కెమెరా, హెడ్ అప్ డిస్‌ప్లేలాంటి ఫీచర్లు దీనికి యాడ్ చేశారు.

ఈ హ్యాచ్‌బ్యాక్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పీ), హిల్-హోల్డ్ అసిస్ట్, ప్రయాణికులందరికీ 3 పాయింట్ సీట్ బెల్ట్‌లు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్‌లతో ఉంటుంది.

మారుతి సుజుకి బాలెనో బేస్ వేరియంట్ ...