భారతదేశం, ఫిబ్రవరి 26 -- మారుతి సుజుకి ఇండియా తన లగ్జరీ సెడాన్ సియాజ్ను అధికారిక పేజీ నుంచి తొలగించింది. నిజానికి కంపెనీ తన అధికారిక వెబ్సైట్ నుంచి సియాజ్ 4 వేరియంట్ల ధరలను తొలగించింది. కంపెనీ తన కొన్ని వేరియంట్ల ఉత్పత్తిని నిలిపివేసిందనడానికి ఇది సంకేతమని పలువు అంటున్నారు. సియాజ్ మొత్తం 7 వేరియంట్లు ఉన్నాయి. వీటిలో మొదటి 3 వేరియంట్లను కూడా ఇప్పుడు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.
సియాజ్ మొత్తం 7 వేరియంట్లలో సిగ్మా, డెల్టా, డెల్టా ఏటీ, జీటా, జీటా ఏటీ, ఆల్ఫా, ఆల్ఫా ఏటీ ఉన్నాయి. అధికారిక వెబ్సైట్ మొదటి 2 ట్రిమ్స్.. సిగ్మా, డెల్టా, డెల్టా ఏటీ ధరను చూపిస్తుంది. జీటా, జీటా ఏటీ, ఆల్ఫా, ఆల్ఫా ఏటీ ధరలు మాత్రం కనిపించడం లేదు. 2025 ఏప్రిల్లో సియాజ్ను నిలిపివేస్తున్నట్లుగా కొందరు అంటున్నారు. కంపెనీ ఉత్పత్తిని నిలిపివేసినట్లు తెలుస్తోంది.
మారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.