భారతదేశం, ఫిబ్రవరి 26 -- మారుతి సుజుకి ఇండియా తన లగ్జరీ సెడాన్ సియాజ్‌ను అధికారిక పేజీ నుంచి తొలగించింది. నిజానికి కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్ నుంచి సియాజ్ 4 వేరియంట్ల ధరలను తొలగించింది. కంపెనీ తన కొన్ని వేరియంట్ల ఉత్పత్తిని నిలిపివేసిందనడానికి ఇది సంకేతమని పలువు అంటున్నారు. సియాజ్ మొత్తం 7 వేరియంట్లు ఉన్నాయి. వీటిలో మొదటి 3 వేరియంట్లను కూడా ఇప్పుడు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

సియాజ్ మొత్తం 7 వేరియంట్లలో సిగ్మా, డెల్టా, డెల్టా ఏటీ, జీటా, జీటా ఏటీ, ఆల్ఫా, ఆల్ఫా ఏటీ ఉన్నాయి. అధికారిక వెబ్‌సైట్ మొదటి 2 ట్రిమ్స్.. సిగ్మా, డెల్టా, డెల్టా ఏటీ ధరను చూపిస్తుంది. జీటా, జీటా ఏటీ, ఆల్ఫా, ఆల్ఫా ఏటీ ధరలు మాత్రం కనిపించడం లేదు. 2025 ఏప్రిల్‌లో సియాజ్‌ను నిలిపివేస్తున్నట్లుగా కొందరు అంటున్నారు. కంపెనీ ఉత్పత్తిని నిలిపివేసినట్లు తెలుస్తోంది.

మారు...