భారతదేశం, మార్చి 5 -- GN Saibaba case : మావోయిస్టుల లింక్స్​ కేసులో దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు తాజాగా.. నిర్దోషులుగా ప్రకటించింది. 2017లో జీఎన్ సాయిబాబా తదితరులను దోషులుగా నిర్ధారిస్తూ నాగ్​పూర్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకి ఎస్​ఏ మెనెజ్​లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.

వాస్తవానికి ఇదే కేసుపై హైకోర్టులో ఒకసారి విచారణ జరిగింది. 2022 అక్టోబర్​లో..​ వికలాంగుడైన ప్రొఫెసర్​ని నాటి ధర్మాసనం నిర్దోషిగా ప్రకటించింది. కానీ ఈ వ్యవహారంపై మళ్లీ విచారణ జరిగింది. తాజాగా వెలువడిన కోర్టు తీర్పు కూడా.. జీఎన్​ సాయిబాబాను నిర్దోషిగా తేల్చింది.

నిందితులపై 'అనుమానాల'కు మించి కేసును రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందని, అందుకే.. వారందరినీ నిర్దోషులుగా ప్రకటిస...