భారతదేశం, ఏప్రిల్ 28 -- వేసవిలో దొరికే మామిడిపండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేసవి వచ్చిందంటే చాలా మంది వీటికోసం చూస్తారు. అయితే మార్కెట్లో దొరికే మామిడిపండ్లలో స్వచ్ఛమైనవి ఏవో గుర్తించి కొనుక్కోవాలి. అప్పుడే ఆరోగ్యానికి మంచిది. అతిగా కూడా వీటిని తినకూడదు. వేడి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. మామిడితో వివిధ రకాల జ్యూస్‌లు తయారుచేసుకోవచ్చు. అంతేకాదు అందరూ ఇష్టంగా తినేలా మ్యాంగ్ జామ్ చేయవచ్చు. అయితే కేవలం మూడు పదార్థాలను మాత్రమే ఉపయోగించి.. ఈ రెసిపీ చేయవచ్చు.

జామ్ అంటే పిల్లలకు పంచ ప్రాణం. ముఖ్యంగా మామిడి జామ్ అంటే కమ్మని రుచి, ఈ సీజన్ లో మామిడి జామ్ చేసుకోవచ్చు. చాలా సులువుగా తయారుచేయవచ్చు. ఎలాంటి రసాయనాలు వాడకుండా ఈ జామ్ చేయవచ్చు. పిల్లలు జామ్ ని ఎంజాయ్ చేస్తూ తింటారు. వారికి నచ్చినట్లు, దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం:

కావలసినవి పదా...