భారతదేశం, మార్చి 11 -- సుదూర ప్రాంతాల నుంచి ఎయిమ్స్ హాస్పటల్, పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రజలు, భక్తులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం మంత్రి లోకేష్ దృష్టికి వచ్చింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల నుంచి బస్సులను సమకూర్చాలని.. మేఘా కంపెనీని మంత్రి లోకేష్ కోరారు. లోకేష్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన.. మేఘా.. రూ.2.4 కోట్ల విలువైన రెండు అత్యాధునిక ఒలెక్ట్రా 7 మీటర్ల ఎలక్ట్రిక్ బస్సులను అందజేసింది.
ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్, డీజీపీ ఆఫీసు మీదుగా ఎయిమ్స్‌కు రాకపోకలు నిర్వహిస్తోంది. మరొకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాలస్వామి గుడి వరకు రాకపోకలు నిర్వహిస్తోంది. ఎయిమ్స్‌కు వెళ్లే బస్సు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.