Hyderabad, ఏప్రిల్ 10 -- Manchu Family Controversy Manoj Complaint Against Vishnu: టాలీవుడ్ సీనియర్ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో కొనసాగుతున్న ఆస్తి వివాదం బుధవారం (ఏప్రిల్ 9) కొత్త మలుపు తిరిగింది. అన్న మంచు విష్ణు తన ఇంట్లోకి చొరబడి తన కారును లాక్కెళ్లాడని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన కారు కనిపించడం లేదని, ప్రముఖ తెలుగు సినీ నటుడు అయిన తన అన్న విష్ణుపై అనుమానం ఉందని నార్సింగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మంచు మనోజ్ పేర్కొన్నారు. "నా కూతురు పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 1న రాజస్థాన్‌కు భార్యాపిల్లలతో వెళ్లాను. నేను లేని సమయంలో విష్ణు తన సుమారు 150 మంది అనుచరులతో అక్రమంగా నా ఇంట్లోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేశాడు. నా భద్రతా సిబ్బందిపై దాడి చేయడమే కాకుండా నా కారును కూడా ఎత్తుకెళ్లారు" అని మంచు మనోజ్ చె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.