భారతదేశం, మార్చి 3 -- Manamey OTT: శర్వానంద్ మనమే మూవీ ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ అమెజాన్ ప్రైమ్ ద్వారా త్వరలోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఈ వారంలోనే మనమే ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
మనమే సినిమాలో శర్వానంద్‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్గా నటించింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. గత ఏడాది జూన్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. శర్వానంద్ కామెడీ టైమింగ్, కృతిశెట్టితో అతడి కెమిస్ట్రీ వర్కవుట్ అయినా రొటీన్ స్టోరీ కారణంగా బాక్సాఫీస్ వద్ద మోస్తారు లాభాలను రాబట్టింది.
మనమే మూవీలో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.