భారతదేశం, మార్చి 4 -- ఓటీటీల్లో కొత్తగా మలయాళ చిత్రాలు ఎప్పుడు వస్తాయా అని చాలా మంది ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా మలయాళ థ్రిల్లర్ చిత్రాలకు ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంటుంది. ఓటీటీల్లో ఇతర భాషల్లోనూ ఈ సినిమాలు మంచి వ్యూస్ దక్కించుకుంటుంటాయి. ఈనెల (మార్చి)లో మూడు మలయాళ థ్రిల్లర్ చిత్రాలు ఓటీటీల్లోకి రానున్నాయి. ట్విస్టులతో సాగే ఈ సినిమాలు స్ట్రీమింగ్కు అడుగుపెట్టనున్నాయి. ఈనెలలో ఓటీటీల్లోకి రానున్న మూడు టాప్ మలయాళ థ్రిల్లర్ చిత్రాలు ఇవే..
మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'రేఖాచిత్రం' థియేటర్లలో సూపర్ హిట్ అయింది. సుమారు రెండు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. రేఖాచిత్రం సినిమా మార్చి 7వ తేదీన సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. ఈ చిత్రంలో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడలోనూ స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్టు సోనీ లివ్ ఇప్పట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.