భారతదేశం, ఏప్రిల్ 15 -- Malayalam OTT:మలయాళం నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ సింజర్ ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీగా కాకుండా 99 రూపాయల రెంట్ చెల్లించి ఈ మూవీ అమెజాన్‌లో చూడొచ్చు.
65వ నేషనల్ అవార్డ్స్‌లో సింజర్ మూవీ రెండు పురస్కారాలను సొంతం చేసుకున్నది. బెస్ట్ జాసరీ లాంగ్వేజ్ మూవీగా, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గా ఈ సినిమాకు నేషనల్ అవార్డులు దక్కాయి. సింజర్ మూవీలో శ్రింద, మైథిలి ముస్తఫా కీలక పాత్రలు పోషించారు. పాంపల్లి దర్శకత్వం వహించాడు.
2018లో థియేటర్లలో రిలీజైన సింజర్ మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకున్నది. కేరళ స్టోరీకి ఈ మూవీ స్ఫూర్తి అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ఉగ్రవాదుల చెరలో అక్రమంగా బంధీ అవుతోన్న భారతీయ మహిళలు ఎలాంటి వేధింపులను ఎదుర్కొంటు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.