భారతదేశం, జనవరి 29 -- ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో మలయాళ చిత్రాలకు ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఇతర భాషల ప్రేక్షకులు కూడా నయా మాలీవుడ్ సినిమాల కోసం కోసం చూస్తుంటారు. త్వరలో ఓటీటీల్లో నాలుగు పాపులర్ మలయాళ చిత్రాలు స్ట్రీమింగ్కు అడుగుపెట్టనున్నాయి. ఈ నాలుగూ థ్రిల్లర్లే. ఇందులో రెండు భారీ హిట్లు కాగా.. రెండు ప్లాఫ్లు ఉన్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
ఐడెంటిటీ మూవీ జనవరి 31వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు ఎంట్రీ ఇవ్వనుంది. మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంలో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వస్తుంది. ఈ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో టొవినో థామస్, త్రిష లీడ్ రోల్స్ చేశారు. ఓ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా సాగుతుంది.
ఐడెంటిటీ మూవీకి అఖిల్ పౌల్, అనాస్ ఖాన్ దర్శకత్వం వహించారు. జనవరి 2న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. గత వారం తెలుగులోనూ వచ్చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.