భారతదేశం, మార్చి 2 -- Malayalam OTT: వినీత్ శ్రీనివాసన్ హీరోగా నటించిన ఈ కామెడీ మూవీ ఓటీటీలోకి వస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మలయాళం మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆరు జాతి జాతకం మూవీ ఈ ఏడాది జనవరి 31న థియేటర్లలో రిలీజైంది. మోహనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కయదు లోహర్, ఇషా తల్వార్, నిఖిలా విమల్ హీరోయిన్లుగా నటించారు. ఈ రొమాంటిక్ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. ఐదు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ పది కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఈ మూవీలో వినీత్ శ్రీనివాసన్ కామెడీ టైమింగ్‌కు ప్రశంసలు దక్కాయి.
జయేష్ (వినీత్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.