భారతదేశం, ఏప్రిల్ 5 -- Malayalam Movie: పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తీర్పు తెలుగులో అదే పేరుతో డబ్ అయ్యింది. ఓటీటీలో కాకుండా నేరుగా యూట్యూబ్‌లో ఈ మూవీ రిలీజైంది. తీర్పు మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు ఇంద్రజీత్ సుకుమారన్, ఇషా తల్వార్, విజయ్ బాబు కీలక పాత్రల్లో నటించారు. రతీష్ అంబాట్ దర్శకత్వం వహించారు.
2022లో థియేటర్లలో రిలీజైన తీర్పు మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. రివేంజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్టింగ్‌కు మాత్రం మంచి పేరొచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన విజయ్ బాబు...డైరెక్టర్ రతీష్ అంబాట్, మ్యూజిక్ డైరెక్టర్ మురళీ గోపీ కలిసి తీర్పు సినిమాను ప్రొడ్యూస్ చేశారు. తీర్పు మూవీకి హీరోయిన్ మమతా మోహన్ దాస్ వాయిస్ ఓవర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.