భారతదేశం, మార్చి 17 -- మహీంద్రా బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీల డెలివరీ త్వరలో ప్రారంభం కానుంది. మార్చ్ 2025 మధ్య నాటికి రెండు ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు కంపెనీ ఇంతకు ముందు ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలను 2024 నవంబర్లో లాంచ్ చేశారు. బుకింగ్ ప్రారంభించిన తొలిరోజే 30 వేలకు పైగా ఆర్డర్లు వచ్చాయని కంపెనీ తెలిపింది. వీటిల్లో ఎక్స్ఈవీ 9ఈకి 56శాతం, బీఈ 6కి 44 శాతం బుకింగ్స్ వచ్చాయి. మహీంద్రా మొదటి రోజు రూ .8472 కోట్ల రిజిస్టర్డ్ బుకింగ్ వాల్యూను (ఎక్స్-షోరూమ్ ధర వద్ద) వసూలు చేసింది.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మొదటి దశలో, అంటే మార్చ్ మధ్యలో, కంపెనీ రెండు ఎలక్ట్రిక్ ఎస్యూవీల టాప్ స్పెక్ వెర్షన్లను (ప్యాక్ త్రీ) మాత్రమే అందించాలని యోచిస్తోంది! రెండు ఎస్యూవీల ప్యాక్ త్రీ సెలెక్ట్ వేరియంట్ డెలివర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.