భారతదేశం, ఫిబ్రవరి 24 -- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ఇప్పుడు నిజానికి, ఫ్యాంటసీకి మధ్య ఉన్న గీతను చెరిపేస్తోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఏఐ సృష్టించిన సెలబ్రిటీల డీప్‌ఫేక్ వీడియోలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక కేఫ్‌లో దారుణంగా కొట్టుకుంటున్నట్లుగా ఉన్న ఒక ఏఐ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా స్పందించాడు.
మంగళవారం (ఫిబ్రవరి 24) నాడు రామ్ గోపాల్ వర్మ తన 'ఎక్స్' ఖాతాలో ఈ ఏఐ వీడియోను పంచుకున్నాడు. అందులో మహేష్ బాబు, రాజమౌళి ఒక కేఫ్‌లో తీవ్రంగా పిడిగుద్దులు కురిపించుకుంటూ ఫైటింగ్ చేస్తున్నారు. అయితే ఎలాంటి గందరగోళం తలెత్తకుండా.. ఆ వీడియోను క్రియేట్ చేసిన వ్యక్తి ఇది ఏఐతో సృష్టించినదని స్పష్టంగా పేర్కొన్నాడు. అయినప్పటికీ ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.