భారతదేశం, నవంబర్ 29 -- గత కొంతకాలంగా అవినీతి అధికారుల విషయంలో తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇటీవలే కాలంలో చాలా మంది అధికారులు పట్టుబడిన ఘటనలు వెలుగు చూశాయి. నిత్యం ఏదో ఒక చోట అవినీతి అధికారులు దొరికిపోతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలోని పెద్ద వంగర మండల తహసీల్దార్ ఏసీబీకి చిక్కాడు. రూ. 15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అతని ప్రైవేట్ డ్రైవర్ తుప్పాని గౌతమ్ ను కూడా అరెస్ట్ చేశారు.
ఏసీబీ అధికారులు విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం..మహబూబాబాద్ జిల్లాలోని పెద్ద వంగర మండల పరిధిలోని ఓ మహిళ తన మామ నుంచి వారసత్వంగా రావాల్సిన భూమి గురించి తహసీల్దార్ కు దరఖాస్తు చేసుకుంది.వారసత్వ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రాసెస్ చేయడానికి దరఖాస్తుదారు నుంచి తహసీల్దార్ రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు మహిళ. ఏసీబీ అధికా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.