మహబూబాబాద్,తెలంగాణ, మార్చి 6 -- బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే సదరు వ్యక్తులను ఫొటోలు తీసి, కోర్టుకు పంపించే పోలీసులు.. అందరిలా తామెందుకు చేయాలనుకున్నారో ఏమో.. ఏకంగా పోలీస్ స్టేషన్ నే బెల్ట్ షాప్ గా మార్చారు. ఎక్కడో పార్టీ చేసుకుని ఇబ్బందులు పడేకంటే స్టేషన్ లోనే దర్జాగా మందేస్తే అయిపోతుందిలే అనుకుని, స్టేషన్ నే పర్మిట్ రూంగా మార్చుకుని పెగ్గు లాగించేశారు.
వివిధ సమస్యలతో స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులకు కూడా పట్టించుకోకుండా మద్యం మత్తును ఎంజాయ్ చేశారు. కానీ గుర్తు తెలియని వ్యక్తులు వారిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ ఇష్యూ కాస్త వైరల్ గా మారింది. స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర పోలీస్ స్టేషన్ లో ఓ హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ కలిసి మందు పార్టీకి స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.