భారతదేశం, ఫిబ్రవరి 17 -- అమావాస్య తిధికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈరోజు ఫిబ్రవరి 17, మంగళవారం, మాఘ అమావాస్య. ఇది చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే ఈరోజు అమావాస్య పైగా సూర్య గ్రహణం, పైగా పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. ఈరోజు కొన్ని నియమాలను పాటించినట్లయితే కష్టాలన్నీ తీరిపోతాయి. ఈరోజు గ్రహణ సమయంలో పాటించాల్సినవి, అమావాస్య విధి విధానాల గురించి చూసేద్దాం.
ఈరోజు మధ్యాహ్నం 3:20 నుంచి రాత్రి 08:00 వరకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే భారతదేశంలో కనిపించదు, సూతక కాలం కూడా పరిగణించబడదు. గ్రహణ నియమాలు పాటించకపోయినా, ఈ శక్తివంతమైన రోజు అమావాస్య నియమాలను పాటించేటట్టు చూసుకోండి.
అమావాస్య నాడు దుష్టశక్తుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇంటి గుమ్మం ముందు బూడిద గుమ్మడికాయను కట్టుకుంటే మంచిది. గుమ్మడికాయను కట్టడం వలన కష్టాలు తొలగి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.