భారతదేశం, మార్చి 2 -- మలయాళ నటుడు షేన్ నిగమ్ హీరోగా నటించిన తమిళ మూవీ మద్రాస్కారణ్ అదే పేరుతో ఇటీవల తెలుగులోకి డబ్ అయ్యింది. రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీలో మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్గా నటించింది. వాలిమోహన్ దాస్ దర్శకత్వం వహించాడు. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ ఎలా ఉందంటే?
సత్యమూర్తి (షేన్ నిగమ్), మీరా (నిహారిక కొణిదెల) ప్రేమించుకుంటారు. పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధపడతారు. మరో కొద్ది గంటల్లో పెళ్లి ఉందనగా మీరాను కలవడానికి కారులో విడిది ఇంటికి వెళతాడు సత్యమూర్తి. దారిలో ఓ యాక్సిడెంట్ చేస్తాడు. ఈ ప్రమాదంలో కళ్యాణి (ఐశ్వర్య దత్తా) అనే ప్రెగ్నెంట్ లేడీ గాయపడుతుంది. ఆమె కడుపులోని బిడ్డ చనిపోతుంది. కళ్యాణి భర్త సింగం(కలైయరసన్) పెద్ద రౌడీ.
తన బిడ్డ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.