Hyderabad, ఏప్రిల్ 18 -- టైటిల్: మధురం
నటీనటులు: ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్, బస్ స్టాప్ కోటేశ్వర రావు, కిట్టయ్య, ఎఫ్ఎం బాబాయ్, దివ్య శ్రీ, సమ్యూ రెడ్డి తదితరులు
కథ, డైలాగ్స్, స్క్రీన్ప్లే, దర్శకత్వం: రాజేష్ చికిలే
సంగీతం: వెంకీ వీణ
సినిమాటోగ్రఫీ: మనోహర్ కొల్లి
ఎడిటింగ్: ఎన్టీఆర్
నిర్మాత: ఎం. బంగర్రాజు
విడుదల తేదీ: ఏప్రిల్ 18, 2025
Madhuram Movie Review In Telugu: ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ తెలుగులో హీరో, హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సినిమా మధురం. లవ్ రొమాంటిక్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమాకు రాజేష్ చికిలే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. ఈ మధ్య కాలంలో స్కూల్ లవ్ స్టోరీ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది.
తాజాగా 90 నేపథ్యంలో గోదారి పరిసరాల్లో అప్పటి కాలం మధుర జ్ఞాపకాలను గుర్తు చేసేలా తెరకెక్కిన మధురం ఇవాళ (ఏప్రిల్ 18) థియేటర్లలో విడుదల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.