Hyderabad, ఏప్రిల్ 18 -- టైటిల్: మధురం

నటీనటులు: ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్, బస్ స్టాప్ కోటేశ్వర రావు, కిట్టయ్య, ఎఫ్‌ఎం బాబాయ్, దివ్య శ్రీ, సమ్యూ రెడ్డి తదితరులు

కథ, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజేష్ చికిలే

సంగీతం: వెంకీ వీణ

సినిమాటోగ్రఫీ: మనోహర్ కొల్లి

ఎడిటింగ్: ఎన్టీఆర్

నిర్మాత: ఎం. బంగర్రాజు

విడుదల తేదీ: ఏప్రిల్ 18, 2025

Madhuram Movie Review In Telugu: ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ తెలుగులో హీరో, హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సినిమా మధురం. లవ్ రొమాంటిక్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు రాజేష్ చికిలే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. ఈ మధ్య కాలంలో స్కూల్ లవ్ స్టోరీ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది.

తాజాగా 90 నేపథ్యంలో గోదారి పరిసరాల్లో అప్పటి కాలం మధుర జ్ఞాపకాలను గుర్తు చేసేలా తెరకెక్కిన మధురం ఇవాళ (ఏప్రిల్ 18) థియేటర్లలో విడుదల...