భారతదేశం, ఫిబ్రవరి 14 -- ఈరోజు ఫిబ్రవరి 14, వాలెంటైన్స్ డే. వాలెంటైన్స్ డే నాడు చాలా మంది తమ ప్రేమను ప్రేమించిన వారికి వ్యక్తపరుస్తారు. శుక్రుడు సంపద, డబ్బు, సుఖం, ప్రేమ, పెళ్లి, శృంగార జీవితం మొదలైన వాటికి కారకుడు. శుక్రుడు ఫిబ్రవరి 6న మిత్రక్షేత్రమైన కుంభరాశిలోకి ప్రవేశించాడు. మార్చి 1 వరకు శుక్రుడిపై గురువు దృష్టి పడుతుంది. ఫిబ్రవరి 14 అంటే ఈరోజు వాలెంటైన్స్ డే.
ఈరోజు కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. శుక్రుడు అనుకూలంగా ఉంటే ప్రేమ జీవితంలో విజయాలు ఉంటాయి. పెళ్లిళ్లు జరుగుతాయి. మరి ఈ వాలెంటైన్స్ డే నాడు ఏ రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది? ప్రేమ ప్రయత్నాల్లో ఏ రాశుల వారు విజయాన్ని సాధిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి వారికి దశమ స్థానంలో శుక్రుడు ఉండడం వలన బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సిరి సంపదలను పొందుతార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.