భారతదేశం, మార్చి 29 -- LRS Telangana : తెలంగాణ ప్రభుత్వం అనధికార లేఅవుట్లకు రెగ్యులరైజేషన్ కు ఎల్ఆర్ఎస్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 31 వరకు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తే 25 శాతం రాయితీ కూడా కల్పించారు. అయితే దరఖాస్తుదారులు తమ దరఖాస్తు వివరాలు మర్చిపోతే...దరఖాస్తు వివరాలు తిరిగి పొందడానికి 'యూనివర్సల్ సెర్చ్' ఫీచర్ను ప్రారంభించింది ప్రభుత్వం. ఈ ఆప్షన్ తో దరఖాస్తు రసీదులను తప్పుగా ఉంచిన లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లను మార్పు వంటి సమస్యలను పరిష్కరించనున్నారు. దరఖాస్తుదారులు యూనివర్సల్ సెర్చ్ ఆప్షన్ ద్వారా నిర్దిష్ట వివరాలను నమోదు చేసి అప్లికేషన్ నంబర్, ఇతర సంబంధిత సమాచారం వివరాలను తెలుసుకోవచ్చు.
దరఖాస్తు సమాచారాన్ని తిరిగి పొందడానికి, వినియోగదారులు తమ జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం పేరు, దరఖాస్తుదారు పేరును అందించాలి. ఎల్ఆర్ఎస్ ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.