భారతదేశం, ఏప్రిల్ 11 -- ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లోని ఎలక్ట్రిక్ 2 వీలర్ సెగ్మెంట్లో లేటెస్ట్ ఎంట్రీగా వచ్చింది యాంపియర్ రియో 80. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్‌కి చెందిన ఈ-మొబిలిటీ విభాగమైన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ఇటీవలే లాంచ్ చేసింది. ఈ ఈ-స్కూటర్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. రూ .59,900 (ఎక్స్-షోరూమ్) ధరతో వస్తున్న ఈ మోడల్.. ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత అందుబాటులోకి తీసుకొస్తుంది.
కొత్త యాంపియర్ రియో 80 మొదటిసారి ఈవీ కొనాలని చూస్తున్న వారికి, విద్యార్థులకు, వృద్ధ రైడర్లకు, కుటుంబాలకు మంచి ఆప్షన్‌గా ఇవ్వడానికి లక్ష్యంగా చేసుకున్నట్లు సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ ఈ-స్కూటర్ వివరాలను ఇక్కడ చూసేయండి..
ఇప్పటికే సేల్‌లో ఉన్న రియోకి అప్డేటెడ్ మోడల్‌గా వస్తోంది ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.