భారతదేశం, ఏప్రిల్ 11 -- ఇండియన్​ ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎలక్ట్రిక్​ 2 వీలర్​ సెగ్మెంట్​లో లేటెస్ట్​ ఎంట్రీగా వచ్చింది యాంపియర్​ రియో 80. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని గ్రీవ్స్​ కాటన్​ లిమిటెడ్​కి చెందిన ఈ-మొబిలిటీ విభాగమైన గ్రీవ్స్​ ఎలక్ట్రిక్​ మొబిలిటీ లిమిటెడ్​ ఇటీవలే లాంచ్​ చేసింది. ఈ ఈ-స్కూటర్​ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల రేంజ్​ని అందిస్తుంది. రూ .59,900 (ఎక్స్-షోరూమ్) ధరతో వస్తున్న ఈ మోడల్​.. ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత అందుబాటులోకి తీసుకొస్తుంది.

కొత్త యాంపియర్ రియో 80 మొదటిసారి ఈవీ కొనాలని చూస్తున్న వారికి, విద్యార్థులకు, వృద్ధ రైడర్లకు, కుటుంబాలకు మంచి ఆప్షన్​గా ఇవ్వడానికి లక్ష్యంగా చేసుకున్నట్లు సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ ఈ-స్కూటర్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

ఇప్పటికే సేల్​లో ఉన్న రియోకి అప్డేటెడ్​ మోడల్​గా వస్తోంది ...