భారతదేశం, ఫిబ్రవరి 25 -- గత కొన్నేళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీని కుదిపేస్తున్న దిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. 2021-2022 లిక్కర్ పాలసీ కారణంగా దిల్లీ ప్రభుత్వానికి రూ. 2000 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని ఓ కాగ్ రిపోర్టు పేర్కొంది. ఈ మేరకు దిల్లీ లిక్కర్ పాలసీపై రూపొందించిన ఈ సమగ్ర రిపోర్టును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన లిక్కర్ పాలసీపై అనేక ఆరోపణలు వచ్చిన విషయం తెలసిందే. ఆ తర్వాత ఈ పాలసీని అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. కానీ అప్పటికే ఇది విపక్ష బీజేపీ విమర్శల అస్త్రంగా మారింది.
ఇక ఈ వ్యవహారంపై నూతన సీఎం రేఖా గుప్తా నేతృత్వంలోని బీజేపీ కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టింది. లైసెన్స్ జారీ ప్రక్రియలో అనేక తప్పిదాలు జరిగాయని నివేదిక చెబుతోంది. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.