భారతదేశం, ఫిబ్రవరి 19 -- ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) స్మార్ట్ పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్‌లో అనేక ఫీచర్లు ఉన్నట్టుగా ఎల్ఐసీ తెలిపింది. ఈ పథకం పెన్షన్ కోసం, ఒక వ్యక్తికి ఉమ్మడిగా వివిధ రకాల ఆప్షన్స్ అందిస్తుంది. ఈ పథకాన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ ఎం.నాగరాజు, ఎల్ఐసీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ మొహంతి ప్రారంభించారు. ఈ పాలసీ నిబంధనల ప్రకారం పాక్షిక లేదా పూర్తి ఉపసంహరణకు అనేక నగదు ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయని ఎల్ఐసీ తెలిపింది.
ఎల్ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ అనేది నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్, ఇండివిడ్యూవల్/గ్రూప్, సేవింగ్స్, తక్షణ యాన్యుటీ ప్లాన్. పెన్షన్, రిటైర్మెంట్ సేవింగ్ విభాగంలో ఈ కొత్త ప్లాన్ విప్లవాత్మకంగా మారుతుంది ఎల్ఐసీ పేర్కొంది. పదవి విరమణ కోసం పొదుపు చేయడానికి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.