భారతదేశం, అక్టోబర్ 13 -- ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా స్టాక్ మార్కెట్ ఎంట్రీకి కౌంట్‌డౌన్ మొదలైంది. సబ్స్క్రిప్షన్ విండోలో పెట్టుబడిదారుల నుంచి బలమైన స్పందన లభించిన అనంతరం, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ.. అక్టోబర్ 14న స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టడానికి సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో లిస్టింగ్ రోజున ఈ షేరు పనితీరు ఎలా ఉంటుందనే దానిపై అందరి దృష్టి నెలకొంది.
ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ లిస్టింగ్‌కు ముందు గమనించాల్సిన ముఖ్య అంశాలును ఇప్పుడు తెలుసుకుందాము.
ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ షేర్ల కేటాయింపు అక్టోబర్ 10న ఖరారైంది.
ఐపీఓ అలాట్ అయిన వారికి షేర్లు లిస్టింగ్‌కి ఒక రోజు ముందు, అంటే అక్టోబర్ 13న వారి డీమ్యాట్ అకౌంట్లోకి వస్తాయి.
ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ అక్టోబర్ 7న ప్రారంభమై, అక్టోబర్ 9...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.