భారతదేశం, మార్చి 19 -- Lakshmi Manchu: మంచు లక్ష్మి ప్రొడ్యూసర్‌గా మారింది. ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కిస్తోంది. ఈ సినిమాకు దక్ష అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు. ఈ సినిమాలో మంచు లక్ష్మి హీరోయిన్గా నటిస్తోండగా... ఆమె తండ్రి, టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్‌బాబు ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు.
మోహన్‌బాబు పుట్టినరోజును పురస్కరించుకొని బుధవారం ఓ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో పవర్ఫుల్ లుక్‌లో మోహన్‌బాబు కనిపిస్తున్నాడు. ఆయన పాత్ర పేరును రివీల్ చేశారు. దక్ష మూవీలో డాక్టర్ విశ్వామిత్ర పాత్రలో మోహన్‌బాబు కనిపించనున్నాడు. సినిమాలో ఆయన పాత్ర సర్ప్రైజింగ్గా ఉంటుందని సమాచారం.
మోహన్‌బాబు, మంచు లక్ష్మి కాంబినేషన్లో వస్తోన్న తొలి మూవీ ఇది. మంచు ఎంటర్ టైన్మెంట్,శ్రీ లక్ష్మీ ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.